2026 సినీతారలందరు కొత్త ఆశలతో స్వాగతం పలికారు
ఇంటర్ నెట్ డెస్క్ ,,కొత్త ఆశలతో ,,అంచనాలతో సినీతారలందరు 2026 కు స్వాగతం పలికారు ....ఈ న్యూ ఇయర్ పవన్ కళ్యాణ్ గారు అభిమానులకు గుడ్ న్యూస్ గిఫ్ట్ గా ఇచ్చారు ...ఆయన హీరో గా సురేందర్ రెడ్డి దర్సకత్వం లో ఒక సినిమా రానున్నట్లు ప్రకటించారు ..
త్వరలోనే దీనికి సంబంధిచిన మరిన్ని వివరాలు వెల్లడిస్తారు ..ఇక ఈ ఏడాది ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలని `కోరుకుంటూ మూవీ టీమ్స్ కొత్త సినిమా పోస్టర్ ను షేర్ చేసాయి ...అగ్ర `యువ కధానాయకులకు సంబంధించిన కొత్త సినిమాల అప్ డేట్ లు ..లుక్స్ తో సినీ ప్రియులు నెట్టింట పండగ చేసుకుంటున్నారు ..